YS Jagan Security : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ భద్రతపై సొంత పార్టీలో అలజడి ఉంది. ఈ నేపథ్యంలో సొంత సెక్యూరిటీని జగన్ పెంచుకోనున్నారు. ప్రభుత్వం ఇస్తున్న భద్రతకు అదనంగా పది మంది రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగుల్ని ప్రస్తుతం భద్రతకు ఉపయోగించుకుంటున్నారు. వీళ్లకు అదనంగా మరో 40 మందిని జగన్ నియమించుకోనున్నట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ఈ నెల 6న వైఎస్ జగన్ ఉమ్మడి కర్నూలు జిల్లా డోన్‌లో పర్యటించనున్నారు. ఆ పర్యటన నుంచి కొత్త భద్రతా బలగాలు రంగంలోకి దిగనున్నట్టు సమాచారం.

Former Chief Minister YS. Jagan Mohan Reddy is set to tighten his personal security amid growing concerns within his own party. Reports suggest that Jagan, apart from the government-provided security, is already utilizing 10 retired army personnel. Now, sources reveal he plans to appoint 40 more for enhanced protection.

🔒 Why is Jagan taking this step?
🚨 Is there a threat perception or political pressure behind this move?

📌 Watch the full video for complete details.
📍 Location: Andhra Pradesh

👇 Let us know your thoughts in the comments below!

#YSJagan #JaganSecurity #YSJaganPersonalSecurity #YSRCP #JaganMohanReddy #AndhraPradesh #JaganSecurityAlert

Also Read

జగన్ కు ఏపీ ఐఏఎస్ ల బిగ్ థ్యాంక్స్: అందుకేనా? :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/ias-officers-welcoming-ap-govt-s-decision-on-capital-shifting-to-visakhapatnam-264845.html?ref=DMDesc

కప్పల తక్కెడ పొలిటిక్స్: చంద్రబాబుకే కాదు, జగన్‌కూ పరీక్షే :: https://telugu.oneindia.com/news/andhra-pradesh/tension-main-leaders-on-thier-future-prakasam-district-208253.html?ref=DMDesc

2010 - ఆంధ్రప్రదేశ్ రౌండప్ ఆఫ్ కిరణ్ కుమార్ రెడ్డి :: https://telugu.oneindia.com/feature/general/2010/2010-ap-round-up-kiran-kumar-reddy-301210.html?ref=DMDesc

~PR.358~HT.286~CA.43~